- Advertisement -
05
కాకినాడ ప్రాంతానికి చెందిన తండేల్ రాజు పాకిస్థాన్‌లో చిక్కుకుపోవడం, అతన్ని సాయిపల్లవి రక్షించుకోవడం అనేది ఓవరాల్ గా ఈ సినిమా కథ అంటున్నారు. ఇందులో నాగచైతన్య, సాయిపల్లవి మధ్య లవ్ సన్నివేశాలు, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ హైలైట్ కానుందట. సెకండాఫ్ అంతా ఎమోషనల్‌గా సాగనుందని, క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదుర్స్ అని తెలుస్తోంది. సముద్రపు బ్యాక్ డ్రాప్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తాయట.
- Advertisement -