
1/31
ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజాసాబ్’ (The RajaSaab) టీజర్ వచ్చేసింది. రొమాంటిక్ హారర్ కాన్సెప్ట్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

2/31
నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ కథానాయికలుగా నటిస్తున్నారు.

3/31
సలార్, కల్కి 2898 ఏడీ వంటి వరుస హిట్ సినిమాల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

4/31
తాజాగా విడుదలైన టీజర్‌ను చూస్తే వారి అంచనాలకు మించే ఈ చిత్రం ఉండొచ్చని చెప్పవచ్చు. సంగీతం తమన్ అందించారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఇది విడుదల కానుంది.

5/31

6/31

7/31

8/31

9/31

10/31

11/31

12/31

13/31

14/31

15/31

16/31

17/31

18/31

19/31

20/31

21/31

22/31

23/31

24/31

25/31

26/31

27/31

28/31

29/31

30/31

31/31