ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఈ కార్యక్రమం వేడుకగా జరిగింది. అభిమానులు సందడి చేశారు. టీజర్ విడుదల సందర్భంగా థియేటర్ ప్రాంగణంలో ప్రభాస్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు.
By Photo News Team
Updated : 16 Jun 2025 13:36 IST
1/8

ప్రభాస్ ఫొటోతో దర్శకుడు మారుతి పోజు
2/8

సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పిన మారుతి
3/8

ది రాజా సాబ్ టీమ్
4/8

అభిమానుల కేరింతలు చూసి మారుతి చిరునవ్వులు
5/8

ప్రభాస్ భారీ కటౌట్ వద్ద అభిమానుల సందడి
6/8

థియేటర్ వద్ద అభిమానుల సందడి
7/8

చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్
8/8

ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద ఏర్పాటు చేసిన భారీ కటౌట్
Published : 16 Jun 2025 12:59 IST



