School Holidays: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. వరుసగా 3 రోజులు సెలవులు! – Telugu News | Students and employees 3 days holidays in Next Week in Telugu states

Date:

- Advertisement -


School Holidays: గత నెలలో విద్యార్థులకు భారీగా సెలవులు వచ్చాయి. దసరా సెలవులతో ఎంజాయ్‌ చేసిన విద్యార్థులు.. ఇప్పుడు ఈ నెలలో కూడా భారీగా సెలవు రానున్నాయి. ఈనెల పండగ సీజన్ కొనసాగుతోంది. ఇప్పుడు దీపావళి పండగ రానుంది. తెలుగు రాష్ట్రాల్లో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి.

ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. దీపావళికి భారీగా సెలవులు.. ఎన్ని రోజులో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారంలో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలతో పాటు పలు స్కూళ్లకు శనివారం, ఆదివారంతోపాటు దీపావళి సెలవు రానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారం వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. శనివారం 18వ తేదీ, ఆదివారం 19వ తేదీ ఉండగా, 20వ తేదీ దీపావళి పండగ ఉండనుంది. దీంతో వరుసగా సెలవు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: New Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కి.మీ.. ధర ఎంతో తెలుసా?

ఇక ఈ వారంలో అక్టోబర్ 11 (రెండో శనివారం), అక్టోబర్ 12 (ఆదివారం) రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. తర్వాత దీపావళికి కూడా రెండ్రోజులు సెలవులు (అక్టోబర్ 19, 20) కలిసివస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలు, కొందరు ఉద్యోగులకు అక్టోబర్ 18 (శనివారం) ధన త్రయోదశికి కూడా సెలవులుండే అవకాశాలున్నాయి. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు మాత్రం శనివారం తప్పకుండా సెలవు ఉంటుంది. తర్వాత అక్టోబర్ 26 ఆదివారం సెలవు వస్తోంది. ఇలా మొత్తంగా అక్టోబర్ లో తొమ్మిది పదిరొజులు సెలవులు వస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 6 =

Share post:

Subscribe

Popular

More like this
Related

Global Markets Today: Nikkei 225, Kospi trade higher on renewed US -China trade feud

Global Markets Today: Asian markets opened higher on...

Access Denied

Access Denied You don't have permission to access...

Top Selling Gadgets