Rana Naidu Season 2: ‘రానా నాయుడు: సీజన్‌2’ ట్రైలర్‌ వచ్చేసింది.. తొలి భాగాన్ని మించి..

Date:

- Advertisement -


ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు వెంకటేశ్ (Venkatesh), నటుడు రానా (Rana) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu). ఈ సిరీస్‌ని ఎక్కువ మంది యువత వీక్షించినా బోల్డ్‌ కంటెంట్‌ కారణంగా విమర్శలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో తొలి భాగానికి కొనసాగింపుగా సీజన్‌2 సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) జూన్‌ 13వ (Rana Naidu Season 2 Release Date) తేదీ నుంచి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో  స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం సీజన్‌2 ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్‌ విడుదల చేసింది.

తొలి సీజన్‌కు మించి వినోదం, థ్రిల్‌ను పంచడానికి సిద్ధమైనట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఈ క్రేజీ సిరీస్‌కు కరణ్‌ అన్షుమాన్, సుపర్ణ్‌ వర్మ, అభయ్‌ చోప్రా దర్శకత్వం వహిస్తున్నారు. సుందర్‌ ఆరోన్, లోకోమోటివ్‌ గ్లోబల్‌ మీడియా నిర్మిస్తుండగా… అర్జున్‌ రాంపాల్, సుర్వీన్‌ చావ్లా, కృతి కర్బంద, సుశాంత్‌ సింగ్, అభిషేక్‌ బెనర్జి, డినోమోరియా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.



Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 5 =

Share post:

Subscribe

Popular

More like this
Related

All Stellar Blade outfits and how to unlock them

Eve’s outfits in Stellar Blade comprise a truly...

Apple Plans to Release Delayed Siri Apple Intelligence Features in Spring 2026

Apple is aiming to debut its delayed personalized...

Filinvest hosts Qatar Airways’ first Philippine office

AFP FILE PHOTO MANILA, Philippines — Qatar Airways Group...

Access Denied

Access Denied You don't have permission to access...

Top Selling Gadgets