స్టార్ మా, జీ తెలుగు, ఈటీవీ సీరియల్స్ రెండో వారం టీఆర్‌పీ రేటింగ్- టాప్ 5లో ఉన్నవి ఏమిటంటే?-telugu tv star maa zee telugu etv gemini serials trp ratings january second week karthika deepam 2 brahmamudi chinni trp ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0
24
Advertisement


మూడో స్థానంలో ఈటీవీ

ఇక మూడో స్థానంలో ఈటీవీ సీరియల్స్ నిలిచాయి. ఈటీవీ ఛానెల్‌లో టాప్ 5 సీరియల్స్‌గా వరుసగా 3.51 టీఆర్‌పీతో రంగులరాట్నం, 3.49తో మనసంతా నువ్వే, 2.77తో బొమ్మరిల్లు, 2.61తో రావోయి చందమామ, 2.00తో శతమానంభవతి జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. ఈటీవీలో అన్నిటికంటే తక్కువగా కావ్య, నేను శైలజ సీరియల్స్ 0.43 టీఆర్‌పీ రేటింగ్ సాధించాయి.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 10 =