పిడుగులతో బడబడ వానలు.. 7 రోజులపాటూ ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఆదివారం వాతావరణ అప్‌డేట్స్ చూడండి!

0
27
Advertisement


 ఏప్రిల్ 27, 2025 ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా కోస్తా ప్రాంతాలు, రాయలసీమలో, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని IMD చెప్పింది. ఈ వర్షాల సమయంలో గాలి వేగం గంటకు 30-40 కి.మీ. వేగంతో ఉండగలదు. ఉత్తర కోస్తా, యానాంలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏప్రిల్ 27, 2025 ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా కోస్తా ప్రాంతాలు, రాయలసీమలో, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని IMD చెప్పింది. ఈ వర్షాల సమయంలో గాలి వేగం గంటకు 30-40 కి.మీ. వేగంతో ఉండగలదు. ఉత్తర కోస్తా, యానాంలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఏప్రిల్ 27, 2025 ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా కోస్తా ప్రాంతాలు, రాయలసీమలో, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని IMD చెప్పింది. ఈ వర్షాల సమయంలో గాలి వేగం గంటకు 30-40 కి.మీ. వేగంతో ఉండగలదు. ఉత్తర కోస్తా, యానాంలో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 − three =