Kingdom: విజయ్‌ దేవరకొండ- భాగ్యశ్రీ జోడీ.. ‘కింగ్డమ్‌’ సాంగ్ ఫుల్‌ వీడియో

Date:

- Advertisement -


విజయ్‌ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కిస్తున్న సినిమా ‘కింగ్డమ్‌’. ఇందులోని ఫస్ట్‌ సాంగ్‌ ఫుల్‌ వీడియో రిలీజైంది. 

Eenadu icon

By Video News Team
Published : 02 May 2025 16:50 IST

Ee

Font size

  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘కింగ్డమ్‌’ (Kingdom). గౌతమ్‌ తిన్ననూరి దర్శకుడు. ఈ నెల 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది. ఫస్ట్‌సాంగ్‌ (హృదయం లోపల) ఫుల్‌ వీడియోను శుక్రవారం విడుదల చేసింది (Hridayam Lopala Full Video Song). కృష్ణకాంత్‌ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని అనిరుధ్‌, అనుమిత ఆలపించారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు. ఈ వార్త చదివారా: ‘అల్లు అర్జున్‌- షారుక్‌ఖాన్‌ కాంబో: విజయ్‌ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు




Source link

- Advertisement -

Top Selling Gadgets

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + three =

Share post:

Subscribe

Popular

More like this
Related

Wardogs cheaters will be easy to deal with, claims CEO

FPS games on PC have had cheaters and...

All Minecraft biomes in 26.2

Minecraft Biomes are the different areas of Minecraft,...

Top Selling Gadgets